NLR: సంగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు శుక్రవారం మూతపడ్డాయి. వారానికి ఐదు రోజులు పని విధానాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో బ్యాంకు యూనియన్లు ఐక్యవేదిక పిలుపు మేరకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి, ఖాతాదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మూతపడ్డ బ్యాంకులు.. ఖాతాదారుల తిప్పలు


