ఫాస్టాగ్ విధానంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఫాస్టాగ్ విధానం వల్ల కేంద్రానికి ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్లు వెల్లడించారు. 2027 మార్చి నాటికి జాతీయ రహదారులపై అన్ని టోల్ బూత్‌ల వద్ద బారియర్లు లేని ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
వార్తలు
ఫాస్టాగ్‌తో ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయం: కేంద్రమంత్రి


