W.G: ఆచంట వేమవరం హైస్కూల్లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయక విగ్రహలు తయారీ పోటీలు శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులచే తయారు చేయబడిన మట్టి వినాయకుల ప్రదర్శన, బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. HM అనుసూరి సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులలో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు పోటీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీ


