PPM: కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనను ధైర్యంగా ఎదుర్కొని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయబావుటా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం'


