హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒంగోలులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ప్రకాశం: ఒంగోలులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది శుక్రవారం సమ్మె నిర్వహించారు.UFBU యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజ్యవ్రతం దేవ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా కార్యక్రమం నిర్వహించామన్నారు. 5 రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పీఐఎల్ఐ పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.