బాపట్ల మచ్చావారిపాలెం రహదారిలో ఓపెన్ ప్లాట్ల వద్ద విద్యుత్ స్తంభం రెండు చోట్ల విరిగిపోయి ఉంది. ఈదురుగాలులకు స్తంభం కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విరిగిన స్తంభాన్ని తొలగించి, నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్తంభంతో పొంచి ఉన్న పెను ప్రమాదం


