PLD: పోలీస్ కమెమొరేషన్ డే–2026 సందర్భంగా నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ చి. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 15 మంది కోసం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను సీఐ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌లో రక్తదానం


