హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు పోస్టు కార్డుల నిరసన

CTR: తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు శుక్రవారం పుంగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పోస్టు కార్డుల నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పోస్ట్ కార్డులో పొందుపరిచి సీఎంకు పంపనున్నట్లు స్థానిక సంఘ నాయకుడు తెలిపారు.