సత్యసాయి: సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న '80స్ వింటేజ్' ట్రెండ్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భాగమయ్యారు. 1980ల కాలం నాటి పాతకాలపు శైలిలో ఉన్న తన ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. నాటి రోజుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ 'బ్యాక్ టు ది 80స్' హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయడంతో ఈ చిత్రం వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్
1980ల నాటి ఏఐ ఫొటోను షేర్ చేసిన మంత్రి


