హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ నమోదు గడువును పొడిగించాలి: అశోక్

CTR: వరుస సెలవులు కారణంగా పెన్షన్ నమోదు గడువును పొడిగించాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఆర్ అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పుంగనూరులో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16 తేదీకి పెన్షన్ నమోదు గడువు ముగియనుందని.. రేపటి నుంచి రోజులపాటు వరుస సెలవు దినాలు కావడంతో పెన్షన్ నమోదుకు గడువును మరికొద్ది రోజులు పొడిగించాలని కోరారు.