హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: గుంటూరులో బీజేపీ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుమారు 160 పదాధికారులు పాల్గొన్నారు.