ELR: నూజివీడు పట్టణంలోని కోర్టు ఆవరణములో రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నూజివీడు మండలం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 15వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్ డి సత్యవతి తెలిపారు. జడ్జి సత్యవతి మాట్లాడుతూ.. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, బ్యాంకు రికవరీ, ఎక్సైజ్, చెక్ బౌన్స్, మోటార్ యాక్సిడెంట్ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూజివీడులో రేపు లోక్ అదాలత్


