హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు 'చైతన్యం' అవగాహన కార్యక్రమం

కృష్ణా: నందివాడ మండలం తమరీస జడ్పీ హైస్కూల్‌లో ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శక్తి టీమ్‌ విద్యార్థులకు 'చైతన్యం' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల అనర్థాలు, పోక్సో చట్టం, సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.