హైదరాబాద్: 28°C
వార్తలు

పుతిన్‌కు బహుమతి ఇచ్చిన మోదీ

తనతో భేటీ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఓ బహుమతిని అందించారు. తమిళ ఆది గ్రంథాన్ని మాస్కో అధ్యక్షుడికి బహుకరించారు. అలాగే ఈ సమావేశంలో 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరు నాయకులు చర్చించారు. అలాగే న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణంలో సహకారం పెంపొందించడంపై, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగింది.