గుంటూరులో పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న అన్ని వాహనాలకు వెంటనే జీపీఎస్ ఏర్పాటు చేయాలని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. వాహనాలన్నీ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవీపీ కాలనీలోని జీఎంసీ వెహికల్ షెడ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుధ్య వాహనాలకు జీపీఎస్: కమిషనర్


