హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుడికి ఎమ్మెల్యే కోట్ల నివాళి

NDL: డోన్ సీనియర్ నాయకుడు దస్తగిరి తండ్రి అబ్దుల్ సత్తార్ మృతి పట్ల ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.