ఢిల్లీ వేదికగా జరుగుతున్న18వ బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే కీలక రక్షణ ఒప్పందాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
బ్రిక్స్.. మోదీతో పుతిన్ భేటీ


