NTR: ప్రత్యేక స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రజలకు పాలనను చేరువ చేసి, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలేఖ్యతో కలిసి ప్రజల వినతులను స్వీకరించి, అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే


