హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్‌కు నాలుగోసారి ఆతిథ్యం ఇస్తున్న భారత్

బ్రిక్స్ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్‌లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 2012, 2016, 2021, ప్రస్తుతం ఢిల్లీ వేదికగా నాలుగోసారి ఈ సదస్సు జరుగుతుంది. బ్రిక్స్ సభ్యదేశాలుగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, సౌదీ, ఇరాన్, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా ఉన్నాయి. ప్రపంచంలోని 49 శాతం ప్రజలకు ఈ సదస్సు ప్రాతినిథ్యం వహిస్తుంది.