హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిరు ధాన్యాల పంటలపై దృష్టి సారించాలి'

VZM: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలపై దృష్టి సారించాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కే మహారాజన్ కోరారు. జామి మండలం అలమండలో ఏవో పూర్ణిమతో కలసి ఆయన వరి పంట క్షేత్రాలను పరిశీలించారు. పంటల బీమా చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అహ్మద్ పాల్గొన్నారు.