రష్యా మంత్రిని ఉద్దేశించి కేంద్రమంత్రి పియూష్ గోయెల్ చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాస్కో మంత్రి ఆంటోన్ అలిఖానోవ్ వృత్తి రిత్యా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన లక్, కటౌట్ సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఒప్పుకుంటే త్వరలోనే బాలీవుడ్ సినిమాలో చూడొచ్చేమోనని వ్యాఖ్యానించారు.
వార్తలు
రష్యా మంత్రికి మన సినిమాల్లో హీరో ఛాన్స్!


