హైదరాబాద్: 28°C
వార్తలు

కాసేపట్లో పుతిన్‌తో మోదీ భేటీ

కాసేపట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కలవనున్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు మాస్కో, భారత్ రైల్వే కారిడార్, పలు రక్షణ ఒప్పందాలు, ఏఐ సాంకేతికతతో పాటు అనేక కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.