మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు 'మాధురి' ఏనుగు తిరిగి రానుంది. కోర్టు ఆదేశాలతో 2025 జులైలో జామ్‌నగర్‌లోని 'వంతార'కు చేరిన మాధురిని.. స్థానికుల మనోభావాల మేరకు తిరిగి పంపుతున్నారు. ఏనుగు సంరక్షణే తమ తొలి ప్రాధాన్యమని, కొల్హాపూర్‌కు చేరాక ప్రతి 15 రోజులకోసారి వైద్య సేవలు అందిస్తామని వంతార ప్రకటించింది. MH ప్రభుత్వంతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
వార్తలు
కొల్హాపూర్‌కు తిరిగొస్తున్న 'మాధురి' ఏనుగు


