ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో 'ఇండియా లోగో' ఆకట్టుకుంటోంది. దీనిని కమలం మధ్యలో 'నమస్తే' ఆకారంతో తీర్చిదిద్దారు. నమస్తే అనేది భారతీయ సంప్రదాయం, గౌరవానికి ప్రతీక కాగా.. కమలం సామరస్యానికి సంకేతం. కమలం రేకులు బ్రిక్స్ దేశాల రంగులను, వాటి ఐక్యతను చాటుతున్నాయి. డిజైన్ పోటీ ద్వారా ఎంపిక చేసిన ఈ లోగోను మంత్రి జైశంకర్ జనవరి 13న ఆవిష్కరించారు.
వార్తలు
కమలంలో 'నమస్తే'.. బ్రిక్స్ లోగో అర్థం ఇదే!


