TG: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆరోపణలు అంతర్గత విచారణలో రుజువు కావడంతో HYD పోలీస్ కమిషనర్ ఇటీవల అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వార్తలు
మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్


