బ్రిక్స్ సభ్య దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మూడు రోజుల్లో దాదాపు బ్రిక్స్ సభ్య దేశాధినేతలు, ముఖ్యాధికారులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యాహ్నం 3:30 గంటలకు పుతిన్‌తో, సాయంత్రం 6:15 గంటలకు ఇరాన్ అధ్యక్షుడితో, సాయంత్రం 6:45 గంటలకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటినోతో ప్రధాని చర్చలు జరపనున్నారు.
వార్తలు
బ్రిక్స్ సభ్య దేశాధినేతలతో భేటీ కానున్న మోదీ


