పారదర్శకమైన వాణిజ్యం, పెట్టుబడులు, నమ్మకమైన లాజిస్టిక్స్ ద్వారానే బ్రిక్స్ దేశాలు బలపడతాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రిక్స్ సదస్సులో క్రాస్-బోర్డర్ పేమెంట్స్, డిజిటల్ ట్రేడ్, స్థానిక కరెన్సీల వాడకం, ఏఐతో పాటు ఇంధన భద్రత, వాతావరణ మార్పుల వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థల బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు.
వార్తలు
‘వ్యాపార అనుకూల వాతావరణమే బ్రిక్స్ లక్ష్యం’


