మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు అత్యంత కీలకమని BJP ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ఈ కూటమి దేశాలదేనని పేర్కొన్నారు. 2014కు ముందు బ్రిక్స్‌లో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారని, ఇప్పుడు PM మోదీ నాయకత్వంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగి కూటమిలోనే అత్యంత ముఖ్యమైన సభ్యదేశంగా మారిందని పేర్కొన్నారు.
వార్తలు
‘జనాభాలో సగం, జీడీపీలో 40% బ్రిక్స్ సొంతం’


