ఢిల్లీలో రేపు, ఎల్లుండి జరిగే 18వ బ్రిక్స్ సదస్సులో భారతీయ సంస్కృతి ఉట్టిపడనుంది. విదేశాల నుంచి వచ్చే జర్నలిస్టులకు ఇచ్చే 'బ్రిక్స్ మీడియా కిట్'లో దేశీయ ఉత్పత్తులకు చోటు కల్పించారు. 'భారత్ స్టోరీ'ని ప్రపంచానికి చాటిచెప్పేలా.. బిహార్‌కు చెందిన సత్తు, మఖానా, ఒడిశాలోని కోరాపుట్ కాఫీ, గుజరాత్ హస్తకళలను ఈ కిట్‌లో పొందుపరిచినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
వార్తలు
బ్రిక్స్ కిట్‌లో సత్తు, మఖానా, కోరాపుట్ కాఫీ


