ఢిల్లీలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. సంతానలేమి సమస్యతో ఆస్పత్రికి వచ్చిన 24 ఏళ్ల యువకుడిని పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. అతని శరీరంలో స్త్రీలకు ఉండే గర్భాశయం ఉన్నట్లు గుర్తించారు. జన్యుపరంగా అతను పురుషుడే అయినా, వృషణాలు కడుపులోపల అండాశయాల్లా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఈ అరుదైన స్థితిని 'పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్'(PMDS) అంటారని డాక్టర్లు చెప్పారు.
వార్తలు
SHOCK: యువకుడి కడుపులో గర్భాశయం


