BRICS సదస్సుపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల దేశానికి ఒరిగేదేమిటని నిన్న పి.చిదంబరం విమర్శించగా.. ఇవాళ ఎంపీ శశిథరూర్ బ్రిక్స్‌కు ఆతిథ్యమివ్వడం గర్వకారణమని ప్రశంసించారు. ఒకే అంశంపై విరుద్ధ వ్యాఖ్యలతో బీజేపీకి ఆయుధం దొరికింది. 'కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఎక్స్‌పోజ్ చేసింది' అంటూ BJP నేతలు సెటైరికల్ పోస్ట్‌లు పెడుతున్నారు.
వార్తలు
బ్రిక్స్ సదస్సు.. చిదంబరం Vs శశి థరూర్..!


