హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ ఈవెంట్స్.. హోటళ్లకు భారీ డిమాండ్

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో హోటల్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా బ్రిక్స్ సదస్సు, ప్రభుత్వ అధికారుల పర్యటనలు, కార్పొరేట్ ట్రావెల్స్ ఇందుకు ప్రధాన కారణం. మెట్రో నగరాలతో పాటు టైర్-2 సిటీల్లోనూ ఆక్యుపెన్సీ, అద్దెలు గణనీయంగా పెరిగాయి. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్, సెమికాన్ ఇండియా ఈవెంట్స్ వల్ల హాస్పిటాలిటీ సెక్టార్‌కు ఈ నెలలో భారీ లాభాలు చేకూరనున్నాయని తెలుస్తోంది.