హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సు.. ముస్తాబైన మీడియా సెంటర్

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ సదస్సు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ సదస్సును కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే జర్నలిస్టుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా 'ఇంటర్నేషనల్ మీడియా సెంటర్'ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ కేంద్రానికి సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.