పర్యావరణం, అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వీరులను స్మరించుకుంటూ నేడు(SEP 11న) 'జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం' జరుపుకుంటారు. 1730లో రాజస్థాన్‌లోని ఖేజర్లీలో చెట్లను నరకడాన్ని అడ్డుకుంటూ అమృతా దేవి బిష్ణోయ్ నేతృత్వంలో 360 మందికి పైగా ప్రాణత్యాగం చేశారు. ఆ అమరుల త్యాగాలకు, అటవీ సిబ్బంది సేవలకు గుర్తుగా ఈ రోజును పవిత్రంగా పాటిస్తారు.
వార్తలు
అడవుల రక్షణకై ప్రాణాలర్పించిన వీరులకు నివాళి


