భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ 2026 సదస్సుకు సర్వం సిద్ధమైంది. 'ఆల్ సెట్ ఫర్ బ్రిక్స్ 2026' అంటూ PM మోదీ 'X'లో ఓ వీడియోను పంచుకున్నారు. రేపు, ఎల్లుండి న్యూఢిల్లీలోని 'భారత్ మండపం'లో ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం సభ్య దేశాల జెండాలు, భారీ నటరాజ విగ్రహం, అత్యుత్తమ సదుపాయాలతో భారత్ మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
వార్తలు
స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మోదీ


