దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవాళ సమ్మె పాటించనున్నాయి. వారానికి 5 రోజుల పనిదినాల విధానం అమలు సహా పలు డిమాండ్ల సాధనకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBC) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వరుసగా 4 రోజుల పాటు పలు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇవాళ సమ్మె, రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం వినాయకచవితి.
వార్తలు
ALERT: నాలుగు రోజులు సెలవులు!


