హైదరాబాద్: 28°C
వార్తలు

RAIN ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొంది.