బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరుకావడం లేదని ఆ దేశ ప్రభుత్వం చెప్పింది. ఆయనకు ప్రధాని హోదాలో భారత్ నుంచి ఆహ్వానం అందలేదని, 7 దేశాల ప్రాంతీయ కూటమి అయిన బిమ్‌స్టెక్ అధ్యక్షుడి హోదాలోనే అందిందని ఆ దేశ విదేశాంగశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. బంగ్లా ప్రధాని భారత్ ద్వైపాక్షిక పర్యటనకు సంబంధించిన ఆహ్వానం ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉందని తెలిపారు.
వార్తలు
బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని గైర్హాజరు


