హైదరాబాద్: 28°C
వార్తలు

'పాక్ కంటే భారత్‌ వద్దే ఎక్కువ అణ్వాయుధాలు'

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయని US 'ఫెడరిషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టు' రిపోర్ట్స్ ఇచ్చింది. ఇది పాక్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కంటే 20 ఎక్కువని తెలిపింది. భారత్‌కు అణ్వాస్త్రం 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 6 ల్యాండ్ బేస్డ్, 1సీ బేస్డ్ బాలిస్టిక్ మిస్సైళ్లు రెడీగా ఉన్నాయని వివరించింది. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో 86% రష్యా, USల వద్దే ఉన్నట్లు పేర్కొంది.