TG: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. రోర్ అర్బన్ రీజియన్, 4వ మున్సిపాలిటీల సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ప్రజల విశ్వాసం నిబంధనల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెడుతారు. జనగణనలో బీసీ, ఓబీసీల లంశంపై చర్చకాలిక చర్చ నరగనుది.
వార్తలు
నేడు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు


