హైదరాబాద్: 28°C
వార్తలు

ఆప్ నా 'ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్': రాఘవ్ చద్దా

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆప్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ ఇంకా తనను మరిచిపోలేకపోతుందని.. అందుకే పదే పదే తన పేరును ప్రస్తావిస్తూ 'ఎక్స్ గర్ల్ ఫ్రెండ్'లా వ్యవహరిస్తోందని విమర్శించారు. తను మూవ్ ఆన్ అయినా.. ఆప్ మాత్రం తన గురించే కలలు కంటూ తన పేరు జపం చేస్తోందని ఎద్దేవా చేశారు. తను గురించి కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్ వల్ల ప్రభావితమవుతున్న యువత గురించి ఆలోచించాలని హితవు పలికారు.