మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్‌లో వేగంగా వచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. 9 మంది మృతి


