హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ పురుగుమందుల చట్టాల సవరణకు కేంద్రం కసరత్తు

విత్తన, ఎరువులు పురుగుమందులు చట్టాల సవరణకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నకిలీ విత్తనాలు, పురుగుమందులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ చట్టాల సవరణపై ఇప్పటికే రైతుల నుంచి 18 వేల సూచనలను కేంద్రం స్వీకరించింది. మొత్తం 20 రైతు సంఘాలతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చర్చలు నిర్వహించారు. ప్రతి రైతు సూచనకు స్వాగతం పలుకుతామని కేంద్రమంత్రి తెలిపారు.