ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఐఆర్‌సీటీకీ హోటళ్ల కాంట్రాక్టుల స్కాంకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులతో సహా 9 మందిపై అభియోగాలు నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. 2004-2009 మధ్య రాంచీ, పూరీలోని రైల్వే బీఎన్‌ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా సుజాతా హోటల్స్‌కు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది.
వార్తలు
లాలూ యాదవ్ కుటుంబానికి షాక్


