మణిపూర్ కళాకారుడి హత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. దక్షిణ ఢిల్లీలో హత్యకు గురైన మణిపూర్ సంగీత కళాకారుడికి నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇది విషాదకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు హింసాత్మకంగా, అహంకారంగా వ్యవహరిస్తూ ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు.
వార్తలు
కళాకారుడి హత్యపై రాహుల్ విచారం


