హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధ్యాయుల పాత్ర కీలకం: రవి పటేల్

BHPL: పట్టణంలో సామాజిక న్యాయ వేదిక, సోషల్ జస్టిస్ ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భూపాలపల్లి TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు