హైదరాబాద్: 28°C
వార్తలు

స్వతంత్ర బెయిల్ పిటిషన్.. ఏ రోజు లిస్ట్ అయిందంటే?

తన బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీజేపీ నిరసనలో పాల్గొన్న మైనర్ బాలిక తండ్రిపై దాడి చేసిన నిందితుడు స్వతంత్ర భరద్వాజ్ ఢిల్లీ ట్రయల్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణను కోర్టు సెప్టెంబర్ 14కు లిస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, స్వతంత్రకు సెప్టెంబర్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే.