కేంద్ర హోంశాఖతో జరిగిన సమావేశంపై పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మావేశం చాలా సహృద్భావ వాతావరణంలో జరిగినప్పటికీ, దాని నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ లద్దాఖ్‌లో జరగాల్సిన భారీ పాదయాత్రను వాయిదా వేయించేందుకే ఈ భేటీని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
వార్తలు
కేంద్ర హోంశాఖతో భేటీపై వాంగ్ చుక్ అసంతృప్తి


