BHPL:జిల్లాకు చెందిన తోట రంజిత్ NSUI తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనకు ఈ బాధ్యత అప్పగించిన మంత్రి శ్రీధర్‌బాబు, MLA గండ్ర సత్యనారాయణరావులకు రంజిత్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వార్తలు
NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రంజిత్


