భారతీయులపై అమెరికా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. హాలీవుడ్ సినిమా 'ట్రాన్స్‌ఫార్మర్'లోని ఒక దృశ్యాన్ని తీసుకుని చేసిన ప్రకటనను US హోంలాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసింది. మీ అంతట మీరుగా దేశాన్ని వీడండి లేకపోతే మేం గుర్తిస్తామంటూ హెచ్చరించినట్లు రాసి ఉన్న పోస్టర్‌ను షేర్ చేసింది. ఇది జాత్యహంకారమని.. దీనిపై విచారణ జరపాలని హిందూ అమెరికన్లు డిమాండ్ చేశారు.
వార్తలు
భారతీయులపై అమెరికా విద్వేష పోస్టర్


